జూన్ 1 నుండి 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసి వేయనున్న టీటీడీ.
అలిపిరి నడక మార్గం మరమ్మత్తుల కారణంగా నడక మార్గాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించిన టీటీడీ.కాలినడకన తిరుమలకు చేరుకోవాలనుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం గుండా చేరుకివాలని విజ్ఞప్తి. శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తామన్న టీటీడీ….

అలిపిరి నడక మార్గం మరమ్మత్తుల కారణంగా నడక మార్గాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించిన టీటీడీ.కాలినడకన తిరుమలకు చేరుకోవాలనుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం గుండా చేరుకివాలని విజ్ఞప్తి.
శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తామన్న టీటీడీ….