విధాత : నీళ్లలో కలిసిమెలిసి ఉండాల్సిన మొసళ్లు పరస్పరం కలహించుకున్నాయి. ఓ సరస్సు ఒడ్డుపైకి చేరిన రెండు మొసళ్లు ఒకదానికికొకటి కొట్లాటాకు దిగాయి. ఒడ్డున సేద తీరేందుకు వచ్చిన ఓ పెద్ద మొసలి తోకను చిన్న మొసలి నోట కరుచుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన పెద్ద మొసలి చిన్న మొసలి మెడను నోట పట్టుకుని నాపైనే దాడి చేస్తావా అంటూ చుక్కలు చూపించింది. రెండు మొసళ్లు పరస్పరం ఘర్షణ పడుతూ మళ్లీ రెండు కూడా నీటిలోకి పడిపోయాయి.
Two Crocodiles Dreadful Fight | మొసళ్ల యుద్దం..చూడాల్సిందే మరి!
ఒక సరస్సు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న రెండు మొసళ్లు ఘర్షణకు దిగాయి. పెద్ద మొసలి తోకను చిన్న మొసలి కొరకగా, పెద్ద మొసలి చిన్న మొసలిపై దాడి చేసింది.

Latest News
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. దేశంలోనే తొలిసారి..
ఇప్పుడు జొన్నగిరి..రేపు చిగురుగుంట గోల్డ్ మైన్స్!
దేవాలయాలను కాపాడితేనే చరిత్ర నిలుస్తుంది…
బోధన్ లో అలా…కొడంగల్ ఇలా..సర్ పై సందేహాలు: కవిత ఫైర్
నల్లగొండ సభతో..బట్టబయలైన కాంగ్రెస్ లుకలుకలు!
రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే… అక్కడ బూతుల కంపునే: జగదీష్ రెడ్డి ఫైర్
ఖమ్మం నుంచి హైదరాబాద్ కు మారిన రైతు భరోసా సభ
డిస్నీ యువరాణి…బాలికతో ముళ్ల పంది సంచారం!
హైదరాబాద్ జూ పార్కులోనూ.. పెరిగిన వన్యప్రాణుల సంతతి!
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ల సర్వే షురూ!