పెంచలకోన జలపాతంలో 11 మంది గల్లంతు

పెంచలకోన జలపాతంలో 11 మంది గల్లంతు

విధాత : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద 11 మంది గల్లంతయ్యారు. వరద ఉధృతికి 11మంది పర్యాటకులు కొట్టుకుపోయారు. వారి కోసం పోలీసులు రోప్‌ల సహాయంతో జలపాతంలో గాలిస్తున్నారు. వారిలో కొందరైన ప్రాణాలతో బయటపడవచ్చన్న ఆశతో పోలీసులు గాలింపు ఉదృతం చేశారు.