ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్

విధాత‌:ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.అరెస్టు అయిన వారిలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.వీరిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షకులు కూడా ఉన్నట్లు స‌మాచారం. అయితే,మావోయిస్టుల అరెస్టుకు సంబందించి డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మరికాసేపట్లో మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.

  • Publish Date - August 12, 2021 / 05:28 AM IST