విధాత:పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు.ఇద్దరు పిల్లలతో సహా నలుగురు కుటుంబ కలహాలతో గోదావరిలోకి దూకినట్లు సమాచారం.మృతులు. సతీష్. సంధ్య. దంపతులు కాగా పిల్లలు బిందు శ్రీ,జస్విన్ అని తెలిసింది,వీరిది మామిడికుదురు గా గుర్తించారు.