విధాత:అత్యంత కాలుష్యకారక పరిశ్రమలను 17 కేటగిరిలుగా ప్రకటించిన కేంద్రం – కేంద్ర జాబితాలో చోటు చేసుకోని బ్యాటరీ ఉత్పత్తి సంస్థలు – సిమెంట్,థర్మల్ పవర్ ప్లాంట్లు, స్టీల్ ప్లాంట్లతోపాటు 17 పరిశ్రమలను అత్యంత కాలుష్య కారకాలుగా పేర్కొన్న కేంద్రం – పరిశ్రమలకు కాలుష్య ప్రమాణాలను నోటిఫై చేశామన్న కేంద్రం – రాజ్యసభలో బీజేపీ ఎంపీ అశోక్ బాజ్‌పాయ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం.