రేపు ఢిల్లీకి వెళ్లనున్న CMజగన్..
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలవరం నిధులు,రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు పలు రాజకీయ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసే అవకాశం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు…. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి అవకాశం ఉంది

- రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
- పోలవరం నిధులు,రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు
- పలు రాజకీయ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసే అవకాశం
- ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు…. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి అవకాశం ఉంది