ఆ 2 పరీక్షలు పాసైతేనే పర్మినెంట్..
విధాత :గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు దశల్లో నిర్వహించే పరీక్షల్లో పాస్ అయితేనే ప్రొబేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పథకాలు, శాఖాపరమైన అంశాలు, డిజిటల్ సేవలు లాంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి.ఫెయిలైన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. APPSC ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.ప్రస్తుతం ఏపీలో 1.34 లక్షల మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు