నేడు రేపు తేలిక‌పాటి వ‌ర్షాలు

విధాత‌: విదర్భ ప్రాంతంపై 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అక్కడి నుంచి తెలంగాణ, ఏపీల మీదుగా తమిళనాడు తీరం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడగా ఋతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు

  • Publish Date - August 21, 2021 / 03:37 AM IST