వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..?

విధాత‌: వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం.మొదటి లేదా రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సూచ‌న‌.4, 5 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం.

  • Publish Date - August 24, 2021 / 11:28 AM IST