బెజ‌వాడ‌లో దారుణ హ‌త్య‌

విధాత‌:విజయవాడ నడిరోడ్డుపై పట్టపగలే దుండ‌గులు కత్తులతో సైరవిహారం.అతికిరాత‌కంగా ఒక వ్య‌క్తిపై కత్తులతో దాడి చేసిన‌ గుర్తు తెనియని వ్యక్తులు.తీవ్రంగా గాయాల‌వ్వ‌డంతో హతుడు అక్కడక్కడే మృతి.విష‌యం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.స్థానికంగా ఉన్న సీసీఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.