అక్ర‌మ మ‌ద్యాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు

విధాత‌:తిరుపతిలో భారీగా కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నఅలిపిరి పోలీసులు. జీవకోనలోని అరుణోదయనగర్ లో ఇంటిలో దాచి ఉంచిన 3లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం. రహస్యంగా విక్రయాలు నిర్వహిస్తున్న నిందితుడు ఆదినారాయణ అరెస్ట్. అలిపిరి లా& ఆర్డర్ అడిషనల్ ఎస్పీ s. అరిఫ్ఉల్లా మీడియా సమావేశం లో వెల్లడి. vsop బ్రాండ్180 ml 850 ప్లాస్టిక్ బాటిళ్లు,old admiral లీటర్ 130 బాటిళ్లు స్వాధీనం. కర్ణాటక నుండి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో దాడి. […]

అక్ర‌మ మ‌ద్యాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు

విధాత‌:తిరుపతిలో భారీగా కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నఅలిపిరి పోలీసులు.

జీవకోనలోని అరుణోదయనగర్ లో ఇంటిలో దాచి ఉంచిన 3లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం.

రహస్యంగా విక్రయాలు నిర్వహిస్తున్న నిందితుడు ఆదినారాయణ అరెస్ట్.

అలిపిరి లా& ఆర్డర్ అడిషనల్ ఎస్పీ s. అరిఫ్ఉల్లా మీడియా సమావేశం లో వెల్లడి.

vsop బ్రాండ్180 ml 850 ప్లాస్టిక్ బాటిళ్లు,old admiral లీటర్ 130 బాటిళ్లు స్వాధీనం.

కర్ణాటక నుండి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో దాడి.

ఆదినారాయణ కు సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.