విధాత,కృష్ణా జిల్లా:జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాo తాతయ్య, ఆయన సోదరుడు సాయి ప్రసాద్ లను నానా దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించిన రౌడీ షీటర్ నూకల అయ్యప్ప.తాతయ్య సోదరుడు సాయి ప్రసాద్ బయటకు వెళ్లకుండా బైక్ అడ్డంపెట్టి రభస చేసిన రౌడీ షీటర్.ఘర్షణ వారించడానికి ప్రయత్నించిన తాతయ్య పైన దుర్భాషలాడి బెదిరింపులు.తాతయ్య కారు డ్రైవర్ కనకరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జగ్గయ్యపేట పట్టణ పోలీసులు.
మాజీ ఎమ్మెల్యేను చంపుతానని బెదిరించిన రౌడీ షీటర్ పై కేసు నమోదు
<p>విధాత,కృష్ణా జిల్లా:జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాo తాతయ్య, ఆయన సోదరుడు సాయి ప్రసాద్ లను నానా దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరించిన రౌడీ షీటర్ నూకల అయ్యప్ప.తాతయ్య సోదరుడు సాయి ప్రసాద్ బయటకు వెళ్లకుండా బైక్ అడ్డంపెట్టి రభస చేసిన రౌడీ షీటర్.ఘర్షణ వారించడానికి ప్రయత్నించిన తాతయ్య పైన దుర్భాషలాడి బెదిరింపులు.తాతయ్య కారు డ్రైవర్ కనకరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన జగ్గయ్యపేట పట్టణ పోలీసులు.</p>
Latest News

‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!