Chandrababu Cabinet | 24 మందితో చంద్ర‌బాబు కేబినెట్.. ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం

Chandrababu Cabinet | మ‌రికాసేప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేయబోతున్నారు. చంద్ర‌బాబుతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎంగా, మ‌రో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు.

Chandrababu Cabinet | 24 మందితో చంద్ర‌బాబు కేబినెట్.. ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం

Chandrababu Cabinet | అమ‌రావ‌తి : మ‌రికాసేప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేయబోతున్నారు. చంద్ర‌బాబుతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎంగా, మ‌రో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో జ‌న‌సేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక‌రికి మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ద‌క్కింది. చంద్ర‌బాబు కేబినెట్‌లో ముగ్గురు మ‌హిళ‌ల‌కు కూడా చోటు ల‌భించింది.

చంద్ర‌బాబు కేబినెట్..

1.ప‌వ‌న్ క‌ల్యాణ్‌
2. నారా లోకేశ్‌
3. కింజార‌పు అచ్చెన్నాయుడు
4. కొల్లు ర‌వీంద్ర‌
5. నాదెండ్ల మ‌నోహ‌ర్
6. పొంగూరు నారాయ‌ణ‌
7. అనిత వంగ‌ల‌పూడి
8. స‌త్య కుమార్ యాద‌వ్
9. డాక్ట‌ర్ నిమ్మ‌ల రామానాయుడు
10. మ‌హ్మ‌ద్ ఫ‌రూఖ్‌
11. ఆనం రామ్‌నారాయ‌ణ రెడ్డి
12. ప‌య్యావుల కేశవ్
13. అణ‌గాని స‌త్యప్ర‌సాద్
14. కొలుసు పార్థసార‌థి
15. డాక్ట‌ర్ దోలా బాల వీరాంజ‌నేయ స్వామి
16. గొట్టిపాటి ర‌వి కుమార్
17. కందుల దుర్గేశ్‌
18. గుమ్మ‌డి సంధ్యారాణి
19. బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి
20. టీజీ భ‌ర‌త్
21. ఎస్ స‌విత‌
22. వాసంశెట్టి సుభాష్‌
23. కొండ‌ప‌ల్లి శ్రీనివాస్
24. మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి