విధాత(అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేశారు. గురువారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల మధ్య కార్యాలయాలు పని చేస్తాయి. కర్ఫ్యూ అమలు దృష్ట్యా పని వేళ్లల్లో మార్పులు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.