ఏపి లో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
తూ.గో, ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు విధాత:సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేత.పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంతవరకూ ఆంక్షల కొనసాగింపు మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకూ సడలింపులు రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేత సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతి రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండలపాలు… ఇలా అన్నిచోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్‌తో అనుమతి జనం ఉండేచోట కచ్చితంగా […]

తూ.గో, ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు
విధాత:సాయంత్రం 6 గంటలకే దుకాణాల మూసివేత.పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంతవరకూ ఆంక్షల కొనసాగింపు మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకూ సడలింపులు రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేత సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు అనుమతి రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండలపాలు…
ఇలా అన్నిచోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్‌తో అనుమతి జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మథ్యఖాళీ తప్పనిసరి శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి కోవిడ్ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశం.