చిత్తూరు లో డబుల్ మర్డర్…!
విధాత,చిత్తూరు: సాంబయ్య కండ్రిక లో డబుల్ మర్డర్ కలకలం రేపింది.యువతిని హత్య చేసిన వ్యక్తి.అగ్రహం చెంది నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు.ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నరసింహరాజు.


విధాత,చిత్తూరు: సాంబయ్య కండ్రిక లో డబుల్ మర్డర్ కలకలం రేపింది.
యువతిని హత్య చేసిన వ్యక్తి.
అగ్రహం చెంది నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ నరసింహరాజు.