తాడేపల్లి మునిసిపల్ కార్యాలయం వద్ద CITU ధర్నా
విధాత:CITUరాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తాడేపల్లి మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా.తాడేపల్లి కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు అందించి మెరుగైన వైద్యం మరియు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం హెల్త్ ఎలవెన్సు చెల్లించాలని,ప్రధానంగా ఆప్కాస్ నుండి మినహాయించి కార్మికులను రెగ్యులర్ చేయాలనేది సిఐటియు ప్రధాన డిమాండ్ గా తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో జూన్ 4 తర్వాత […]

విధాత:CITUరాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తాడేపల్లి మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా.
తాడేపల్లి కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు అందించి మెరుగైన వైద్యం మరియు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం హెల్త్ ఎలవెన్సు చెల్లించాలని,ప్రధానంగా ఆప్కాస్ నుండి మినహాయించి కార్మికులను రెగ్యులర్ చేయాలనేది సిఐటియు ప్రధాన డిమాండ్ గా తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో జూన్ 4 తర్వాత రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుస్తామని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు హెచ్చరించారు.