విధాత:కేబినెట్ భేటీలో మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్త పరిచారన్నట్లు సమాచారం.కొంతమంది మంత్రుల వ్యవహారశైలిపై సీఎం అసహనం వ్యక్తపరిచారని టీడీపి, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు.ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని,బీజేపీ నేతల మాటలకు కౌంటర్ ఇవ్వాలని జగన్ మంత్రులను ఆదేశించినట్లు,సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం ప్రస్తావించారన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.