మైనార్టీ సంక్షేమశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

విధాత‌:మైనార్టీ సంక్షేమశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజాద్‌ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ కె శారదా దేవి, ఏపీ సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సీఈఓ పి రవి సుభాష్, ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ అలీం బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

  • Publish Date - August 9, 2021 / 08:10 AM IST