టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఒలింపియన్స్ కి విషెష్ చెప్పిన జగన్
విధాత:జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్ పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెష్ చెప్పి ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేసిన ముఖ్యమంత్రి.రజనీ (ఉమెన్స్ హకీ), చిత్తూరు జిల్లా, ఆమె బెంగళూరులో […]

విధాత:జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్ పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెష్ చెప్పి ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్.
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేసిన ముఖ్యమంత్రి.
రజనీ (ఉమెన్స్ హకీ), చిత్తూరు జిల్లా, ఆమె బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్ ఉద్యోగులు వెంకట రమణ, జూన్ గ్యాలియో, రామకృష్ణ.