నేడు మంగళగిరికి సీఎం జగన్

విధాత‌:వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న పచ్చ తోరణం వన మహోత్సవం.దీని సంధ‌ర్భంగా 10గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరికి బయలదేరనున్న సీఎం జగన్.10.10కి మంగళగిరి వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని,10.15కి అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను పరిశీలించనున్నారు.10.25కి ఎయిమ్స్‌ మంగళగిరి ఆవరణలో మొక్కనాటి,తిరిగి 11.40 కి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్న సీఎం జగన్.

  • Publish Date - August 5, 2021 / 04:53 AM IST

నేడు మంగళగిరికి సీఎం జగన్ || Cmjagan || Vidhaatha || ApNews