రమ్య ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం
విధాత: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్ధి రమ్య ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెకలొంది. వైసీపీ నేతలు వస్తున్నారంటూ టీడీపీ నేతలను పోలీసులు పక్కకు నెట్టివేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.