విధాత: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్ధి రమ్య ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెకలొంది. వైసీపీ నేతలు వస్తున్నారంటూ టీడీపీ నేతలను పోలీసులు పక్కకు నెట్టివేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
రమ్య ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం
<p>విధాత: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్ధి రమ్య ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెకలొంది. వైసీపీ నేతలు వస్తున్నారంటూ టీడీపీ నేతలను పోలీసులు పక్కకు నెట్టివేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.</p>
Latest News

అంతరిక్ష ప్రయాణానికి గుడ్బై చెప్పిన సునీతా విలియమ్స్.. ఆమె ప్రయాణం ఓ అద్భుతం.. సాహసం!
కరోనా టైంలో చనిపోతానని అనుకున్నా..
శారీలో సీరియల్ బ్యూటీ అందాలు.. ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు
దావోస్లో కలుసుకున్న రేవంత్, చిరు..
భారీగా పెరిగిన బంగారం ధరలు..నిలకడగా వెండి
ట్రెడిషనల్ వేర్ లో ట్రెండీ లుక్స్.. శోభిత క్యూట్ ఫొటోలు
మూగజీవాల కోసం పోరాటం..
ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు..!
స్మృతి మాజీ లవర్ దర్శకత్వంలో కొత్త సినిమా..
స్నానంతోనూ డబ్బు సంపాదించొచ్చు..!