ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందంట‌

విధాత‌:ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ రాకకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ సందర్భంగా మనం ఓ విషయం మర్చిపోకూడదు. సెకండ్ వేవ్‌ లో రోజూ 4లక్షల దాకా కొత్త కేసులు వచ్చాయి. కాబట్టి థర్డ్ వేవ్‌ని మనం తేలిక‌గా తీసుకోకూడదు. కీడెంచి మేలెంచాలి. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం… ఈ నెలలోనే థర్డ్ వేవ్ వస్తుందట. రోజూ లక్ష నుంచి లక్షన్నర దాకా […]

  • Publish Date - August 2, 2021 / 08:20 AM IST

విధాత‌:ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ రాకకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ సందర్భంగా మనం ఓ విషయం మర్చిపోకూడదు. సెకండ్ వేవ్‌ లో రోజూ 4లక్షల దాకా కొత్త కేసులు వచ్చాయి. కాబట్టి థర్డ్ వేవ్‌ని మనం తేలిక‌గా తీసుకోకూడదు. కీడెంచి మేలెంచాలి. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం… ఈ నెలలోనే థర్డ్ వేవ్ వస్తుందట. రోజూ లక్ష నుంచి లక్షన్నర దాకా కొత్త కేసులు వస్తాయట… పరిశోధకులు చెప్పారు.