అమర్ రాజా బ్యాటరీస్ ను మూసి వేయడం తగదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
గత 35 సంవత్సరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న పరిశ్రమ అమరరాజా బ్యాటరీస్. రాయలసీమ ప్రాంతంలో 18 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడటం విచారకరం. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ ఎండీగా ఉన్నారనే అక్కసుతోనే అమర్ రాజా బ్యాటరీస్ మూసివేత.తక్షణమే అమరరాజా బ్యాటరీస్ తెరిపించాలి.

గత 35 సంవత్సరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న పరిశ్రమ అమరరాజా బ్యాటరీస్.
రాయలసీమ ప్రాంతంలో 18 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడటం విచారకరం.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ ఎండీగా ఉన్నారనే అక్కసుతోనే అమర్ రాజా బ్యాటరీస్ మూసివేత.తక్షణమే అమరరాజా బ్యాటరీస్ తెరిపించాలి.