విధాత:కృష్ణా నీటి వివాదాన్ని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు.నీటి పంపకాల సమస్యను కేంద్రానికి అప్పగించటం తగదు.తమకు భేషిజాలు లేవన్న ఇరువురు ముఖ్యమంత్రులు నదీజలాల విషయంలో ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు?.రాయలసీమ ప్రాంతానికి జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకునయినా తక్షణమే కెసిఆర్ తో చర్చించండని ఆయన లేఖలో పెర్కొన్నారు.