ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో, ప్రేమ, క్షమ, దయ, సేవానిరతితో కూడిన పండుగ రంజాన్.ఈ ఏడాది రంజాన్ కరోనా రెండవ దశ విపత్కర పరిస్థితుల్లో జరుపుకోవడం ఇబ్బందికరమే. అయినప్పటికీ కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో, ప్రేమ, క్షమ, దయ, సేవానిరతితో కూడిన పండుగ రంజాన్.ఈ ఏడాది రంజాన్ కరోనా రెండవ దశ విపత్కర పరిస్థితుల్లో జరుపుకోవడం ఇబ్బందికరమే.

అయినప్పటికీ కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.