విశాఖలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం తో జోరుగా సాగుతున్న బెట్టింగ్
విధాత: మాధవధార లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు చేసిన పోలీసులు.ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు.ప్రభాకర్ దగ్గరనుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరంలో మరికొంతమంది […]

విధాత: మాధవధార లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు చేసిన పోలీసులు.ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు.ప్రభాకర్ దగ్గరనుంచి ఒక ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు, రెండు చెక్ బుక్ లు, 2 ఏటీఎం కార్డులు, 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరంలో మరికొంతమంది ఉన్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు.నిందితుడు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన బుకిలను పట్టుకొని పనిలో ప్రత్యేక పోలీసు బృందాలు.