సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దు: హైకోర్టు

విధాత,అమరావతి: సంగం డెయిరీ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేసిన రిట్‌ అపీల్‌ తిరస్కరణకు గురైంది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.