విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి

విధాత‌:చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతి గుట్ట గ్రామం వద్ద పొలంలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి ప‌మాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పొలం వద్దకు చేరుకొని ఏనుగు మృతి చెందిన ప్రదేశాన్ని ప‌రిశీలించారు,విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో ఎవరైనా విద్యుత్ తీగలు కావాల‌ని అమర్చారా అని ఆరా తీస్తున్నారు. అయితే గ్రామస్తుల సమాచారం మేరకు ఇరవై ఏనుగులు గుంపు గ్రామంపై దాడి చేస్తుంటే వాటిని తరిమే ప్రయత్నం లో ఏనుగు విద్యుత్ […]

విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి

విధాత‌:చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతి గుట్ట గ్రామం వద్ద పొలంలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి

ప‌మాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పొలం వద్దకు చేరుకొని ఏనుగు మృతి చెందిన ప్రదేశాన్ని ప‌రిశీలించారు,విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో ఎవరైనా విద్యుత్ తీగలు కావాల‌ని అమర్చారా అని ఆరా తీస్తున్నారు.

అయితే గ్రామస్తుల సమాచారం మేరకు ఇరవై ఏనుగులు గుంపు గ్రామంపై దాడి చేస్తుంటే వాటిని తరిమే ప్రయత్నం లో ఏనుగు విద్యుత్ స్తంభాన్ని లాగుతూ మృతిచెందిందని తెలిపారు.