శ్రీశైలం జలాశయానికి వరద నీరు
విధాత,కర్నూలు: శ్రీశైలం జలాశయానికి జూరాల నుండి వరద నీరు.జూరాల నుండి 32462 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు.. శ్రీశైలం డ్యామ్‌కి చేరుకుంది.శ్రీశైలం ఇన్ ఫ్లో : 32,462 క్యూసెక్కులు.ప్రస్తుతం నీటి మట్టం :806.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు.ప్రస్తుతం నీటి నిల్వ : 32.4687 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు.ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుండి నుండి విద్యుత్ ఉత్పత్తి […]

విధాత,కర్నూలు: శ్రీశైలం జలాశయానికి జూరాల నుండి వరద నీరు.జూరాల నుండి 32462 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు.. శ్రీశైలం డ్యామ్‌కి చేరుకుంది.
శ్రీశైలం ఇన్ ఫ్లో : 32,462 క్యూసెక్కులు.
ప్రస్తుతం నీటి మట్టం :806.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు.
ప్రస్తుతం నీటి నిల్వ : 32.4687 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు.
ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుండి నుండి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.