అంతర్వేది దగ్గర సముద్రంలో అలజడులు

విధాత‌: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రంలో అలజడులు రేకెత్తాయి.దీని మూలంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు. కెర‌టారు ఎగ‌సి ప‌డుతుండ‌టంతో ఇప్పటికే సముద్రపు ఒడ్డున ఉన్న పలు షాపులు ధ్వంసం అయ్యాయి.సముద్రం ముందుకు రావడంతో స్థానికులు భయాందోళణ‌కు గుర‌వుతున్నారు.

  • Publish Date - August 25, 2021 / 07:50 AM IST