ఏపీలో మాస్క్ లేకపోతే 100 రూపాయలు జరిమానా

విధాత :రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ లో సడలింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ సడలింపు చేసిన ప్రభుత్వం . ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు .రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ .రాత్రి 9 కల్లా అన్ని దుకాణాలు మూసి వేయాలి .అన్ని జిల్లాల్లో ఒకేవిధమైన కర్ఫ్యూ.ఏపీలో మాస్క్ లేకపోతే 100 రూపాయలు జరిమానా.