ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
విధాత: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయ పరిధిలోని నూజివీడు,ఇడుపులపాయ, శ్రీకాకుళం,ఒంగోలు ట్రిపుల్ ఐటిల్లో సీట్ల భర్తీకి 4,400 మంది అభ్యర్థులను ఎంపిక చేసిన ఆర్జియూకేటీ.ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు నవంబర్ 22 నుండి 30 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్న ట్రిపుల్ ఐటీ అధికారులు.