చర్చలకు పిలిచి నేల‌పై కూర్చో బెట్టారు..

విధాత‌: ITDA లో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచి మీడియాని కూడా లోపటికి రానివ్వకుండా మాజీ శాసన సభ్యురాలు వంతల రాజేశ్వరితో సహా అందరు ఆదివాసీ నాయకులను కటిక నేల మీద కూర్చోబెట్టి పోలీసుల నిర్భంధం మధ్య చర్చలు జరిపిన రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య.

  • Publish Date - August 24, 2021 / 03:21 AM IST