కేతు విశ్వనాథరెడ్డి కి విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం
విధాత: అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ కవి డా శాంతినారాయణ స్థాపించిన విమలా శాంతి సాహిత్య సాంఘీక సేవా సమితి వారి విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారాన్ని, కడప సిపి బ్రౌన్ గ్రంథాలయ సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కి యోగి వేమన విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి ప్రదానం చేసారు. ఈ ప్రదానోత్సవం లో పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ […]

విధాత: అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ కవి డా శాంతినారాయణ స్థాపించిన విమలా శాంతి సాహిత్య సాంఘీక సేవా సమితి వారి విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారాన్ని, కడప సిపి బ్రౌన్ గ్రంథాలయ సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కి యోగి వేమన విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి ప్రదానం చేసారు.
ఈ ప్రదానోత్సవం లో పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి ని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేశ్ , ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సత్కరించారు.