మిస్టరీ మర్డర్ లో కీలక ఆధారాలు
విధాత:తిరుపతి మిస్టరీ మర్డర్ లో కీలక ఆధారాలు వెలువడ్డాయి.నిందితుడు ఉన్న అపార్ట్మెంట్ నుండి సూట్ కేసులో మృతదేహాన్ని తీసుకు పోతున్న కెమెరా ఫుటేజ్ ను బయట పడింది. దీంతో నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.