రాజమండ్రి రత్నం పెన్నుల అధినేత కేవీ రమణమూర్తి కన్నుమూత
విధాత రాజమండ్రి రత్నం పెన్నుల అధినేత కేవీ రమణమూర్తి (80) అనారోగ్యంతో సోమవారం చనిపోయారు. తొలి ప్రధాని నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకు, తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నుంచి నేటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వరకు ఎందరో ప్రముఖులు రత్నం పెన్నులు వాడారు.