కుప్ప కూలిన లక్ష్మినరసింహ ఆలయం గోడ

విధాత‌: గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఆలయంలోని దక్షిణ గాలి గోపురం వైపు ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Reported by: subbareddy | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 1 mins