తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక

విధాత:తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం పశ్చిమగోదావరిజిల్లా,నల్లజేర్ల,తాడేపల్లిగూడెం,కొయ్యలగూడెం,దేవరపల్లి,చాగల్లు,నిడదవోలు,పెంటపాడు,తణుకు,ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం,అత్తిలి,పెనుమంట్ర,ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి. కె.కన్నబాబు, విపత్తులశాఖ కమిషనర్

  • Publish Date - August 10, 2021 / 05:00 AM IST

విధాత:తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం

పశ్చిమగోదావరిజిల్లా,నల్లజేర్ల,తాడేపల్లిగూడెం,కొయ్యలగూడెం,దేవరపల్లి,చాగల్లు,నిడదవోలు,పెంటపాడు,తణుకు,ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం,అత్తిలి,పెనుమంట్ర,ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

  • కె.కన్నబాబు, విపత్తులశాఖ కమిషనర్