నా రాజ‌కీయ ఎదుగుద‌ల త‌ట్టుకోలేక కుట్ర చేస్తున్నారు

విధాత‌: నా పై దుష్ప్రచారం చేస్తున్నారు నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. చౌకబారు ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు,దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది పార్టీలో నా ప్రతిష్టను దెబ్బతీయాలని ఎవరో ప్రయత్నం చేశారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై ఎంక్వైరీ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశా.. నిజానిజాలు వాళ్లే తేలుస్తారు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్రజ‌రుగుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల.. కొంతమంది […]

  • Publish Date - August 20, 2021 / 04:13 AM IST

విధాత‌: నా పై దుష్ప్రచారం చేస్తున్నారు నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. చౌకబారు ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు,దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది పార్టీలో నా ప్రతిష్టను దెబ్బతీయాలని ఎవరో ప్రయత్నం చేశారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై ఎంక్వైరీ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశా.. నిజానిజాలు వాళ్లే తేలుస్తారు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్రజ‌రుగుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల.. కొంతమంది నచ్చక ఇలా చేశారు, రాజకీయాలలో ప్రత్యర్థులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు నా రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేస్తున్నారు.