నీటి అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టంగా ఉంది

అమరావతి: నీటి అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నేతలు విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. మా ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయి. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు సహకరిస్తాం. మా వ్యూహాలు మాకున్నాయి. 3 రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట రహదారి విస్తరణ […]

నీటి అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టంగా ఉంది

అమరావతి: నీటి అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నేతలు విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. మా ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయి. చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు సహకరిస్తాం. మా వ్యూహాలు మాకున్నాయి. 3 రాజధానుల అభివృద్ధిలో భాగంగానే కరకట్ట రహదారి విస్తరణ పనులు చేపట్టాం’’ అని బొత్స తెలిపారు