ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు రూ.5.50 కోట్లు తీసుకున్నాడు
మాకు నువ్వేదిక్కు జగన్ అన్నా విధాత: పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు జెడ్పి వైస్ చైర్మన్ పదవి ఇస్తానని రూ.5.50 కోట్లు తీసుకున్నారని అదే నియోజకవర్గంలోని ఐరాల జడ్పిటిసి సుచిత్ర కన్నయ్య నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని సొమ్ము కాజేశాడని తమ డబ్బు తమకి ఇవ్వమంటే అట్రాసిటి కేసు పెడతానని అసభ్య పదజాలంతో అతని అనుచరులతో బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు.

మాకు నువ్వేదిక్కు జగన్ అన్నా
విధాత: పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు జెడ్పి వైస్ చైర్మన్ పదవి ఇస్తానని రూ.5.50 కోట్లు తీసుకున్నారని అదే నియోజకవర్గంలోని ఐరాల జడ్పిటిసి సుచిత్ర కన్నయ్య నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని సొమ్ము కాజేశాడని తమ డబ్బు తమకి ఇవ్వమంటే అట్రాసిటి కేసు పెడతానని అసభ్య పదజాలంతో అతని అనుచరులతో బెదిరిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు.