ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల రద్దు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో SEC పిటిషన్
విధాత :ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో ఎస్ ఈ సి పిటిషన్ వారం రోజుల క్రితం కేవలం డిలే పిటిషన్ దాఖలు చేసిన ఏస్ ఈ సి నేడు పూర్తి స్థాయి రిట్ పిటిషన్ దాఖలు.నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిపామని కోర్టుకి తెలిపిన ఎస్ ఈ సి సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించామని పిటిషన్ లో తెలిపిన ఎస్ ఈ […]

విధాత :ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో ఎస్ ఈ సి పిటిషన్ వారం రోజుల క్రితం కేవలం డిలే పిటిషన్ దాఖలు చేసిన ఏస్ ఈ సి నేడు పూర్తి స్థాయి రిట్ పిటిషన్ దాఖలు.నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిపామని కోర్టుకి తెలిపిన ఎస్ ఈ సి సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించామని పిటిషన్ లో తెలిపిన ఎస్ ఈ సి సింగిల్ జడ్జి ఆదేశాలు పక్కన పెట్టాలని కోరిన ఎస్ ఈ సీ రేపు విచారణకు వచ్చే అవకాశం