ఆగిన మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు..?

విధాత‌: ఆగిన మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు ఎన్నిక‌ల సంఘం.వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది.నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.సోమ లేదా మంగళవారాల్లో నోటిఫికేషన్ విడుద‌ల కానుంది.నెలాఖరులోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి.వీటితోపాటు వివిధ కార‌ణాల చేత కాళీగా ఉన్న‌ 14 జెడ్పీటీసీ, 71 సర్పంచ్, 176 ఎంపీటీసీ స్థానాలకూ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.