విధాత: పరమయ్యగుంటలో పరిస్థితి ఉద్రిక్తం అయ్యింది. రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేష్, టీడీపీ నేతలు.లోకేష్ ను అరెస్ట్ చేసి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‍కు తరలించిన పోలీసులు. ప్రత్తిపాటి ఆనంద్‍బాబు, ఆలపాటి రాజా, ధూళిపాళ్లను వేర్వేరు పీఎస్‍లకు తరలించారు.