జగన్ రెడ్డి మాయమాటలతో మహిళలకు రక్షణ కల్పించలేరు
విధాత: జగన్ రెడ్డి గారు…మాయమాటలతో మహిళలకు రక్షణ కల్పించలేరు. ఎస్ఎస్ సి బోర్డులో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయనే అహంకారంలో డైరెక్టర్ సుబ్బారెడ్డి మహిళా ఉద్యోగినులని వేధించడం మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదని స్పష్టం చేస్తోందని ఎద్దువా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మహిళా కమిషన్ చైర్ పర్సన్ కి మొరపెట్టుకునే స్థాయిలో వేధింపులు పెరిగాయి. ఇంతకాలం దిశ చట్టం పేరుతో చేసిన మోసానికి మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి. ఇక 7 పనిదినాలే […]

విధాత: జగన్ రెడ్డి గారు…మాయమాటలతో మహిళలకు రక్షణ కల్పించలేరు. ఎస్ఎస్ సి బోర్డులో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయనే అహంకారంలో డైరెక్టర్ సుబ్బారెడ్డి మహిళా ఉద్యోగినులని వేధించడం మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదని స్పష్టం చేస్తోందని ఎద్దువా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ కి మొరపెట్టుకునే స్థాయిలో వేధింపులు పెరిగాయి. ఇంతకాలం దిశ చట్టం పేరుతో చేసిన మోసానికి మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి. ఇక 7 పనిదినాలే మిగిలాయి. దళిత బిడ్డ రమ్యని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేసిన వాడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోండని వెల్లడించారు.