రమ్య ని హత్య చేసిన వాడికి ఉరి ఎప్పుడు..?

విధాత‌: ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని నామీదకి ఉసిగొల్పడానికి పడ్డ శ్రమ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు జగన్ రెడ్డి గారు అంటూ విమ‌ర్శించారు నారా లోకేష్. ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు చ‌ర్య‌లు పక్కన పెట్టి మహిళల భద్రత పై దృష్టి పెట్టాలి. ఇక 14 రోజులే మిగిలాయి విద్యావంతురాలైన రమ్య ని హత్య చేసిన వాడికి ఉరి ఎప్పుడు? అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న […]

  • Publish Date - August 23, 2021 / 03:44 AM IST

విధాత‌: ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని నామీదకి ఉసిగొల్పడానికి పడ్డ శ్రమ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే మీ పాలనలో రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు జగన్ రెడ్డి గారు అంటూ విమ‌ర్శించారు నారా లోకేష్. ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు చ‌ర్య‌లు పక్కన పెట్టి మహిళల భద్రత పై దృష్టి పెట్టాలి. ఇక 14 రోజులే మిగిలాయి విద్యావంతురాలైన రమ్య ని హత్య చేసిన వాడికి ఉరి ఎప్పుడు? అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ప్ర‌శ్నించారు.