" /> " /> " /> " />
విధాత:పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకు పోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా జగన్ దరిద్ర పాదం ఎఫెక్ట్ తోనే గేటు కొట్టుకు పోయిందని జలయజ్ఞం పేరుతో మహా”మేత”…దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు,సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు…తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్ అంటూ ట్వీట్ చేశారు.